దర్శకేంద్రుణ్ణి తిట్టిన చిరు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మెగాస్టార్ చిరంజీవికి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా.మరి చిరంజీవి ఆయన్ని ఎందుకు తిట్టారు...?అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకొచ్చింది.దీనికి కారణం ఏమిటంటే తన సినిమాలో నటించే వారందరికీ రాచమర్యాదలు చేయటం రాఘవేంద్రరావుకి అలవాటు.అలా మర్యాదలు చేయటంలో హీరోయిన్లకు ఇంకా కాస్త ఎక్కువగా మర్యాదలు చేయించేవారటాయన.అది అలుసుగా తీసుకుని హీరోయిన్లు షూటింగ్ కి సమయానికి రాకపోవటం,వచ్చినా మనసుపెట్టి నటించకపోవటం చేసే వారట.అది గమనించిన చిరంజీవి ఒక్కో సందర్భంలో"మీ అలుసు చూసుకునే వాళ్ళిట్లా ప్రవర్తిస్తున్నారు.మీరు మీ లెవల్ ని మెయిన్ టైన్ చెయ్యటం లేదు.మీరెందుకు వాళ్ళకింత అలుసిస్తారు...?"అని ఆయన మీద కేకలేసేవారట.దానికి "చూడు బాస్ వాళ్ళ బొడ్డు మీద పళ్ళు పెట్టి కొట్టినా,పాలు,తేనే పోసినా వాళ్ళేమ అనకుండా ఉండాలంటే ఇలామటివన్నీ భరించక తప్పది"అని నవ్వుతూ అనే వారట.ఈ విషయాన్ని మెగాస్టార్ ఒక టి.వి.ఇంటర్వ్యూలో తెలియజేశారు.

0 comments:

Post a Comment